తన ప్రమేయం లేకుండా అబార్షన్ తో పాటు గర్భసంచి తోలగ్గించారంటూ.
తన మద్దతు దారులతో ఆస్పత్రి ప్రధాన ద్వారం ముందు కూర్చుని నిరసన ..ఆస్పత్రి డాక్టర్ పై యాజమాన్యం పై చర్యలు తీసుకుని
తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ ,మద్దతు తెలిపిన విద్యార్ధి సంఘం నేతలు. వివరణ కోసం ఆస్పత్రి లో డాక్టర్ కోసం వెళితే అందుబాటులో లేని డాక్టర్ లు ఫోన్ నెంబర్ ఇవ్వడానికి నిరాకరించిన సిబ్బంది.
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని కరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎదుట మహిళ ఆందోళన
RELATED ARTICLES
