రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారత దేశంలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఒక్కరోజు మీరందరూ ఓటు వేస్తే నేను ఐదేళ్లపాటు మీ సేవకుడిగా పనిచేస్తానని షబ్బీర్ అలీ అన్నారు.మద్దికుంట టిఆర్ఎస్ కార్యకర్తలు షబ్బీర్ అలీ మరియు సురేష్ షెట్కర్ ఎంపీ అభ్యర్థి మరియు జడ్పిటిసి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో 30 మంది కార్యకర్తలు చేరారు. మరియు మద్దికుడు సీనియర్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ లో చేరిక
RELATED ARTICLES
