Monday, February 16, 2026

బిఆర్ఎస్ పార్టీలో 100 కుటుంబాలు చేరిక

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మంచి పనులు బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని నామా నాగేశ్వరరావు అన్నారు మోసపూరిత వాగ్దానాలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీపై ప్రజలు లో నమ్మకం పోయింది అన్నారు.నామ గెలుపుకి ప్రతి కార్యకర్త ఒక సైనికుడు వలె పని చేయాలి వనమా రాఘవ పిలుపునిచ్చారు.లక్ష్మీదేవి పల్లి మండలం హేమచంద్రపురం గ్రామంలో వివిధ పార్టీల నుంచి భారీ చేరికలు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఉప్పలపాటి వెంకటరమణ, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు, ఎంపిటిసి మూర్తి,మాజీ ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు అనుదీప్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular