Monday, February 16, 2026

ఓటు వేసి తీరవచ్చు

వచ్చే ఎలక్షన్స్ లో మీరు పోలింగ్ బూత్ కి వెళ్లేసరికి అక్కడ మీ ఓటు లేకపోయినా ఓ ఆర్ ఓటర్ లిస్ట్ లో మీ పేరు గల్లంతైనా… మీ ఓటరు కార్డు ఓ ఆర్ ఆధార్ చూపించి సెక్షన్ 49 ఏ క్రింద ఛాలెంజ్ ఓట్ వేయొచ్చు! మీ ఓటు అప్పటికే వేరే ఎవరైనా వేసేసినట్లయితే, ధైర్యంగా టెండర్ ఓట్ అడగొచ్చు! ఏ బూత్ లో అయినా 14% దాటి “టెండర్ ఓట్లు” పోలైతే, అక్కడ రీ-పోలింగ్ జరుగుతుంది. ఈ మెసేజ్ రానున్న 2024 ఎలక్షన్ల సమయానికి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది, షేర్ చేయండి! ఎన్నికల్లో అక్రమాలు అరికట్టడానికి పౌరులుగా మన వంతు బాధ్యతలను మనం నిర్వహిద్దాం! ఎలక్షన్ బూత్ స్లిప్‌ల కోసం: 1950కి మెసేజ్ చేయండి .ఈ సి ఐ<స్పేస్> (మీ ఓటరు ఐడి)మీకు 15 సెకన్లలో ఎలక్షన్ బూత్ స్లిప్ వస్తుంది. దయచేసి దీన్ని అందరితో పంచుకోండి మరియు మీ కోసం దీన్ని అమలు చేయండి మరియు సమాచారాన్ని సులభంగా ఉంచండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular