పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మొగుడంపల్లి మండలంలో
హాజరైన యంపి అభ్యర్థి సురేష్ కుమార్ షేట్కర్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు




మొగుడం పల్లి మండల కేంద్రము లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సభ లో మాజీ మంత్రి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అని, పేదలకు ఇండ్లు, భూములు పంపిణీ చేసిన ఇందిరాగాంధీ పాలనా మళ్ళీ రావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని జహిరాబాద్ యంపి గా సురేష్ కుమార్ షేట్కర్ గెలవాలని అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేయ్యి గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
