Monday, February 16, 2026

ఒక్క అవకాశం పార్లమెంట్ అభివృద్ది పునాది

ఆదిలాబాదు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణక్క

ఆసిఫాబాద్ నియోజకవర్గం, జైనూరు మండలం, జెండగూడ గ్రామంలో సుగుణక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో సుగుణక్క మాట్లాడుతూ నా ఆశయం బడుగు బహీనవర్గాలు కొరకు సేవ చేయాలనే దృడ సంకల్పంతో రాజకీయ రంగంలో అడుగు పెట్టినను. ప్రతి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని సుగుణక్క అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular