బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సూచనల మేరకు బీర్కూరు మండల్ బరంగేడిగి గ్రామంలో బూత్ నంబర్ 167 లో దాబా దగ్గర కాంగ్రెస్ పార్టీ ఇంకేంటి ప్రచారం చేశారు.కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ స్కీములను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు . ప్రచార కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు లక్క పల్లి శ్రీనివాస్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనిల్, అమృత్, సాయిలు,రవి ,జంగం అశోక్,గైని సాయిలు,యాద రావు,హనుమంతు,బీరుగొండ,ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.






