పోలింగ్ ఏజెంట్ల నియమకం లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఎన్నికల సంఘం.
పోలింగ్ తేదీ రోజు ప్రిసైడింగ్ అధికారి కి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పించి నేరుగా విధులకు హాజరు కావచ్చు అని ఆదేశాలు
గతంలో చేసినట్లు ఏజెంట్ల కు పోలీసు, రిటర్నింగ్ అధికారి వెరిఫేకషన్ఆమోదం అవసం లేదని ఉత్తర్వులు పోలింగ్ ఏజెంట్ల విషయంలో అధికార దుర్వినియోగం జరగకుండా ఆదేశాలు ఇచ్చిన ఎన్నికల సంఘం.
పోలీసు కేసులు ఉన్నా ఎజెంట్ లుగా పనిచేయవచ్చు.
పోలీసులకు అభ్యంతరాలు తెలిపే అధికారం లేదు.
పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియ పై కీలక ఆదేశాలు జారీచేసిన ఎలక్షన్ కమిషన్
RELATED ARTICLES
