Tuesday, February 17, 2026

కాషాయ సంద్రమైన బాన్సువాడప్రచారం కాదు… జన జాతర…

రేపటి గెలుపుకు నిదర్శనం రోడ్ షో
రోడ్ షో లో కాషాయ సంద్రమైన బాన్సువాడ పట్టణం. రోడ్ షో తో జహీరాబాద్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి పాటిల్ గెలుపు తథ్యం అంటున్న కమలనాధులు.
బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన రోడ్ షో లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రాజా సింగ్ తో,కలిసి పాల్గొన్న జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బిబి పాటిల్ .ఈ కార్యక్రమంలో పాల్గొన్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకరమణారెడ్డి , అరుణ తార , ప్రభారి గంగారెడ్డి ,శ్రీనివాస్ గార్గే , మరియు తదితరులు పాల్గొన్నారు.

కమలం గుర్తుకే మన ఓటు
పోలింగ్ తేదీ: మే 13,2024

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular