సాలూర మండల కేంద్రంలో మహాత్మా బసవేశ్వరుడి జయంతి ఉత్సవాలు..వీర శైవ లింగాయత్ సమాజ్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించారు బసవేశ్వరుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.విగ్రహం ఎదుట కాషాయ జెండాను వీర శైవ లింగాయత్ సమాజ్ గ్రామ అధ్యక్షుడు శివపూజ శంకర్ ఆవిష్కరించారు.బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త దార్శినికు డని సమాజ్ ప్రతినిధులు అన్నారు.సమాజ్ ప్రతినిధులు ,సభ్యులు గంటే వీరేశ్,బండే శివరాజ్,కాసిరెల్లి హన్మంత్ రావు,భుయ్యన్ సురేష్,శివప్ప పటేల్ ,రాజు పటేల్ ,సొసైటీ సీఈవో బసవంత్ రావు పాల్గొన్నారు.




