Tuesday, February 17, 2026

ఎదురుకాల్పులు.. 10 మంది నక్సలైట్లు మృతి

ద్రోణ ఢిల్లీ బ్యూరో

ఎదురుకాల్పులు.. 10 మంది నక్సలైట్లు మృతి
ఛత్తీస్‌గఢ్ బిజాపూర్ జిల్లాలో పోలీసులకు నక్సల్స్‌కు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది నక్సల్స్ మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పోలీసులు, నక్సల్స్‌కు మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular