Tuesday, February 17, 2026

కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాకబంది

హైదరాబాద్ బ్యూరో

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ జానకి ఐపీస్. ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ టీ. స్వామి ఆధ్వర్యంలో కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 110మంది పోలీస్ లతో హఫజ్ బాబా నగర్ ఈరోజు సాయంత్రం నాకబంది నిర్వహించారు. పోలీస్ల తనిఖీలో సరిఅయిన పత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు 4 ఆటోలు సీజ్ చేసారు. 2 రౌడీ షిటర్లనుతో పాటు రోడ్డు పై జులైగ తిరిగే యువకులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular