దోమకొండ మండల కేంద్రంలో ఎంతో చురుకుగా వార్తల సేకరణ చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచినా సీనియర్ జర్నలిస్ట్ గోత్రాల విక్రమ్ మండల కేంద్రంలోని కుడి చెరువులో గురువారం రాత్రి పడి మృతి చెందినట్లు తెలిసింది. మృతికి ఆర్థిక ఇబ్బందులే కారణమా?
వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
చెరువులో పడి జర్నలిస్ట్ మృతి
RELATED ARTICLES
