ద్రోణ హైదరాబాద్ బ్యూరో
తెలంగాణలోని నక్సలైట్ ఏజెన్సీ ప్రాంతాలల్లో ఈరోజు సా. 4 గంటలకే ప్రచారం ముగియనుంది.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్.. పెద్దపల్లి పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని.. వరంగల్ నియోజకవర్గలతో పాటు
భూపాలపల్లి.. మహబూ బాబాద్ పరిధిలోని ములు గు, పినపాక, ఇల్లందు, భద్రా చలం.. ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సా. 4 గంటలకే ప్రచారం ముగియనుంది.
