Tuesday, February 17, 2026

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

ద్రోణ తెలంగాణ రాష్ట ప్రతినిధి
మే 12, 2024

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్‌కు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వై. రామవరం మండలంలోని గుర్తెడు, పాతకోట నుండి ఈవీఎం, వీవీ ప్యాట్‌లను రంపచోడవరంలోని స్ట్రాంగ్ రూమ్‌కు తరలించడానికి హెలికాప్టర్‌ను సిద్ధం చేశారు. పోలీసులు బలగాలను భారీ సంఖ్యలో మోహరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular