Tuesday, February 17, 2026

రెండు హాస్పిటల్స్‌కు బాంబు బెదిరింపు.. పోలీసులు అలెర్ట్‌

ద్రోణ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి
May 12, 2024,

రెండు హాస్పిటల్స్‌కు బాంబు బెదిరింపు.. పోలీసులు అలెర్ట్‌
ఢిల్లీలో రెండు హాస్పిటల్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అలెర్ట్‌ అయ్యారు. బాంబ్‌ స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటలకు తొలుత బురారీ ఆసుపత్రికి బాంబు బెదిరింపు వచ్చినట్లు పోలీసులు, అగ్నిమాపక అధికారులు తెలిపారు. సాయంత్రం 4.26 గంటల సమయంలో సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్‌కు రెండో బెదిరింపు వచ్చిందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular