Tuesday, February 17, 2026

ఉగ్రవాదుల దాడి.. ఏడుగురు పోలీసుల మృతి

ద్రోణ ఢిల్లీ ప్రతినిధి
May 12, 2024,

ఉగ్రవాదుల దాడి.. ఏడుగురు పోలీసుల మృతి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ ఉత్తర వజీరిస్థాన్‌ జిల్లాలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలే లక్ష్యంగా జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆదివారం పాకిస్థాన్‌ అధికారులు వెల్లడించారు. మృతదేహాలను, క్షతగాత్రులను బన్నూలోని జాయింట్ మిలిటరీ దవాఖానకు విమానంలో తరలించారు. దాడుల అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకుని సెర్చింగ్‌ చేస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular