Tuesday, February 17, 2026

పోచారం దంపతుల 59వ వివాహ వార్షికోత్సవ వేడుకలు

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతుల 59వ వివాహ వార్షికోత్సవ వేడుకలను బాన్సువాడలో ఘనంగా నిర్వహించుకున్నారు.
తమ 59వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా బాన్సువాడ లోని నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసిన మాజీ శాసనసభ సభాపతి,మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి-పుష్ప దంపతులు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ డీసీసీబీ చైర్మన్,BRS పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జి పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, మరియు కుటుంబ సభ్యులు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular