Tuesday, February 17, 2026

ఉదయం 11 గంటలకే భారీ పోలింగ్

నిజాంబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉదయం 11 గంటల సమయానికి 28 శాతం పైగా ఓట్లు పోలయ్యాయి. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బార్లు తీరారు. వద్దులు సైతం పెద్ద ఎత్తున ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోధన్ పట్టణంలోనూ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్ లో నిలబడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular