Tuesday, February 17, 2026

నేడు కొడంగల్ కు సీఎం దంపతులు

ద్రోణ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి మే 12, 2024,

నేడు కొడంగల్ కు సీఎం దంపతులు
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సతీసమేతంగా ఆదివారం కొడంగల్ కు వెళ్లనున్నట్లు సమాచారం. ఇవాళ, రేపు 2 రోజుల పాటు ఆయన కొడంగల్ లోనే ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా సోమవారం మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కొడంగల్ రానున్నారు. ఈ క్రమంలోనే సతీసమేతంగా సీఎం దంపతులు కొడంగల్ వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular