Tuesday, February 17, 2026

ఎన్నికల విధులకు ఎన్‌సీసీ క్యాడెట్లు

ద్రోణ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి
May 12, 2024,

ఎన్నికల విధులకు ఎన్‌సీసీ క్యాడెట్లు
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఎన్‌సిసి క్యాడెట్లను పార్లమెంట్ ఎన్నికల విధులకు వినియోగించుకోనున్నట్లు సీపీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల విధులకు హాజరైన 90 మంది ఎన్‌సిసి క్యాడెట్లకు ఆదివారం పలు సూచనలు చేశారు. పోలింగ్ బూత్ లోకి వెళ్ళవద్దని, ఓటర్లను క్యూ పద్ధతిలో ఉండేలా చూడాలన్నారు. విధులలో ఉన్న పోలీస్ సిబ్బందికి సహాయంగా ఉండి, క్రమశిక్షణ పాటించి అందరితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular