బోధన్ పట్టణం బూత్ నెం.69 లో ముస్లిం యువకుల దాడిలో గాయపడ్డ బిజెపి కార్యకర్త నందిపేట నవీన్ నీ పరామర్శించిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ , బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి (MPR) , మోహన్ రెడ్డి , సీనియర్ నాయకులు నరసింహ రెడ్డి , వారి వెంట జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, బోధన్ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు, సీనియర్ నాయకులు గోపీ కిషన్, ప్రధాకార్యదర్శులు వాసు, సందీప్, అర్వింద్, ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.






