Tuesday, February 17, 2026

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పోచారం

ద్రోణ నిజాంబాద్ బ్యూరో
13 మే 2024

బాన్సువాడ నియోజకవర్లంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి.
బాన్సువాడ గ్రామీణ మండలం పోచారం, పోచారం తాండ, రాంపూర్, ఇబ్రహీంపేట్, బోర్లాం క్యాంపు, బోర్లాం, కొయ్యగుట్ట, తాడ్కోల్, కొల్లూరు, బాన్సువాడ పట్టణం, బీర్కూరు మండలం దామరంచ, రైతునగర్, అన్నారం‌ చించోలి, కిష్టాపూర్, బీర్కూరు, తిమ్మాపూర్, నస్రుల్లాబాద్ మండలం మైలారం, నాచుపల్లి, వర్ని మండలం వడ్డేపల్లి, శ్రీనగర్, వర్ని, చందూరు మండల కేంద్రం, మోస్రా మండలం గోవూరు, మోస్రా, గణపూర్, రుద్రూరు మండలం బొప్పాపూర్, రుద్రూరు మండల కేంద్రం, కోటగిరి మండల కేంద్రం, పోతంగల్ మండలం జల్లపల్లి ఫారం, జల్లపల్లి ఆబాది, పోతంగల్ మండల కేంద్రం లలో ఎన్నికల కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించిన పోచారం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular