Tuesday, February 17, 2026

శ్రమించిన కాంగ్రెస్ కార్యకర్తలకు అభినందనలు

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ శెట్కర్ విజయం కొరకు గత 15 రోజులుగా గ్రామలలో గడపగడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ విజయానికి అహర్నిశలు కష్టపడ్డ నసురుల్లాబాద్ మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు నాయకులకు గ్రామ పార్టీ అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నస్రుల్లాబాద్ మండల పార్టీ అధ్యక్షులు నందుకు పటేల్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular