ఎన్నికల ప్రచారం ముగిసింది నాయకులు వెళ్ళిపోయారు,



ఓటింగ్ ముగిసింది, ఓటరు ప్రశాంతం
కానీ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా నేను పక్కా లోకల్ అంటున్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.
నిన్నటి వరకు ఎన్నికల బిజీతో క్షణం తీరిక లేకుండా ఉన్న శాసనసభ్యులు ఈరోజు బాన్సువాడ పట్టణంలోని టీ స్టాల్ లో అలా ప్రశాంతంగా చాయ్ తాగుతూ ఎన్నికలు ఉన్నా లేకపోయినా నేను మాత్రం బాన్సువాడ లోకల్ అన్నారు.బాన్సువాడ పాత మున్సిపల్ కాంప్లెక్స్ లో ఉన్న ఇమ్రాన్ టీ స్టాల్ కు ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో వెళ్లిన పోచారం ఇతర కస్టమర్ల తో పాటుగా చాయ్ తాగుతూ ముచ్చట్లు పెట్టారు. ఎలక్షన్లు వస్తాయ్, పోతోయ్..బయటి నాయకులు ఓట్లు అయిపోగానే వాళ్ళ ఊరికి పోతారు. నాకు మాత్రం బాన్సువాడే నా ఊరు, ఇదే నా ఇల్లు, బాన్సువాడ ప్రజలే నా కుటుంబం.. అంటూ చాయ్ ని ఆస్వాదించాపక్కా లోకల్ హై బాయ్…
ఎన్నికల ప్రచారం ముగిసింది నాయకులు వెళ్ళిపోయారు,
ఓటింగ్ ముగిసింది, ఓటరు ప్రశాంతం
కానీ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా నేను పక్కా లోకల్ అంటున్న పోచారం ..
నిన్నటి వరకు ఎన్నికల బిజీతో క్షణం తీరిక లేకుండా ఉన్న మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఈరోజు బాన్సువాడ పట్టణంలోని టీ స్టాల్ లో అలా ప్రశాంతంగా చాయ్ తాగుతూ ఎన్నికలు ఉన్నా లేకపోయినా నేను మాత్రం బాన్సువాడ లోకల్ అన్నారు.
బాన్సువాడ పాత మున్సిపల్ కాంప్లెక్స్ లో ఉన్న ఇమ్రాన్ టీ స్టాల్ కు ఈరోజు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో వెళ్లిన పోచారం గారు ఇతర కస్టమర్ల తో పాటుగా చాయ్ తాగుతూ ముచ్చట్లు పెట్టారు.
ఎలక్షన్లు వస్తాయ్, పోతోయ్..బయటి నాయకులు ఓట్లు అయిపోగానే వాళ్ళ ఊరికి పోతారు. నాకు మాత్రం బాన్సువాడే నా ఊరు, ఇదే నా ఇల్లు, బాన్సువాడ ప్రజలే నా కుటుంబం. అంటూ చాయ్ ని ఆస్వాదించారు పోచారం.
