Tuesday, February 17, 2026

మంథనిలో ఘనంగా దత్తాత్రేయ వార్షికోత్సవ వేడుకలు

ద్రోణ తెలంగాణ ప్రతినిధి

మంథని నియోజకవర్గం కాటారం మండలం ధన్వాడలో లో ని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానం మేరకు హాజరై పూజ కార్యక్రమాలలోపాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వారితో పాటు ఎమ్మెల్యే లు ప్రేమ్ సాగర్ రావు, విజయ రామారావు , లక్ష్మణ్ రావు, రాజ్ ఠాకూర్ సింగ్, గంటల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular