నారాయణఖేడ్ పట్టణంలో ని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది శాసన సభ్యులు పట్లోళ్ల సంజీవ రెడ్డి జన్మదిన వేడుకని ఘనంగా నిర్వహించి , ఆసుపత్రి సిబ్బంది శాసన సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే మే 12 జరిగిన అంతర్జాతీయ నర్స్ డే కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది.
కార్యక్రమంలో మండల మరియు పట్టణ నాయకులు మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.





