Monday, February 16, 2026

పథకం ప్రకారమే వైసీపీ నాయకులు గ్రామాల్లో దాడులు

టీడీపీ నేత మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్నికల్లో జరిగిన సంఘటనలపై సమావేశం.

ద్రోణ పల్నాడు జిల్లా ప్రతినిధి

రాష్ట్రంలో వైసీపీ నాయకులు గొడవలు సృష్టించారు.
వైసీపీ వాళ్ళు కు పరిస్థితి అర్థం అయింది.నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వైసీపీ వాళ్లు రిగ్గింగ్ కు పాల్పడ్డారు.
పధకం ప్రకారమే గ్రామాల్లో వైసీపీ నాయకులు దాడులు చేశారు.మంత్రి అంబటి చాగంటివారిపాలెం బూత్ లో రిగ్గింగ్ కు పాల్పడ్డారు. జగన్ జైలుకు వెళ్లాటం ఖాయం.
వైసీపీ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది.లంకేలకూరపాడు ,చాగంటివారిపాలెం లో రీ పోలింగ్ కు RO కు ఫిర్యాదు చేశాం ..కన్నా

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular