ద్రోణ బోధన్ ఆర్ సి ఇంచార్జ్
వర్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క సత్యనారాయణ పురంలోని సుభాష్ చంద్ర బోసు చౌరస్తా ప్రక్కన గల సంఘం యొక్క మూడు గదులు 2 సంవత్సరాల అద్దె కొరకు తేది 16.05.2024 గురువారం ఉదయం 9.00 గంటలకు సంఘం అధ్యక్షులు శ్రీ నామాల సాయిబాబు ఆధ్వర్యంలో గదుల యందు బహి రంగ వేలం పాట నిర్వహించబడును. ఆసక్తి గల వారు రూ.5000/- డిపాజిట్ చెల్లించి పాటలో పాల్గొన వలెననీ సహకార సంఘం సీఈవో గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
