Wednesday, February 18, 2026

పీఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం: అమిత్ షా

ద్రోణ ఢిల్లీ ప్రతినిధి

పీఓకేను త్వరలోనే వెనక్కి తీసుకుంటాం: అమిత్ షా
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దానిని పాకిస్థాన్ అడ్డుకోబోదని తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి జమ్మూకశ్మీర్‌లో శాంతి నెలకొందని, పీఓకేలో ఆజాదీ నినాదాలు వినపడుతున్నాయని తెలిపారు. పీఓకేలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్న వేళ వ్యాఖ్యలు చేయడం గమనార్షం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular