Sunday, August 16, 2026

వివిధ శాఖలలో పనిచేస్తున్న 1000 మంది రిటైర్డ్ అయిన వారి స్థానంలో పోస్టులను భర్తీ చేయాలి

నేడు సిపిఐ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వివిధ శాఖల్లో గతంలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి రిటర్మెంట్ అయిన తర్వాత కూడా ప్రస్తుతం వివిధ శాఖలలో పనిచేస్తున్న సుమారు 1000 మంది విశ్రాంత ఉద్యోగుల స్థానంలో వారిని తొలగించి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారితో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరుతున్నామని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ జిల్లా నాయకులు వై ఓమయ్య, కె రాజన్న, బి రఘురాం, పి. రంజిత్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular