Wednesday, February 18, 2026

22 నెలల చిన్నారికి అందిన ₹17.5 కోట్ల జోల్జెన్స్మా ఇంజెక్షన్

ద్రోణ ఢిల్లీ ప్రతినిధి

రాజస్థాన్ కు చెందిన హృదయాంశ్ శర్మ(22 నెలలు) అనే చిన్నారి వెన్నెముక సమస్యతో బాదపడుతున్నాడు.
అతడు సాధారణ జీవితం గడపాలంటే ₹17.5 కోట్ల జోల్జెన్ స్మా ఇంజెక్షన్ అవసరమైంది. అయితే చిన్నారికి సాయం చేసేందుకు సెలబ్రిటీల దగ్గర నుంచి సామాన్య వ్యక్తుల వరకూ కదిలి వచ్చారు.
చిన్నారి తండ్రి SI కావడంతో పోలీస్ విభాగం క్రౌడ్ ఫండింగ్ ప్రకటించింది. దీపక్ చాహర్, సోనూసూద్, ఎన్జీవోలు, సామాన్యులు విరాళాలివ్వడంతో తాజాగా చిన్నారికి ఇంజెక్షన్ అందింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular