Wednesday, February 18, 2026

తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని

చంద్రగిరిలో ఉన్న గన్ మాన్ ధరణి ఇంటికి చేరుకున్న పులివర్తి నాని

ద్రోణ అమరావతి ప్రతినిధి

ధరణి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న పులివర్తి నాని
కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ
గన్ మాన్, ప్రైవేట్ సెక్యూరిటీ లేకుంటే ఇవాళ నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు
వాళ్లు చూపిన ధైర్యసాహసాలు అభినందనీయం ఓటమి భయంతో ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులు దారుణాలకు తెగబడుతున్నారు.
టీడీపీకి ఓట్లు వేశారని కూచువారిపల్లిలో చిన్న, పెద్ద, ముసలి, ముతకను పట్టుకుని చితక బాదారు.
నాపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇవి మంచి పద్దతులు కాదు
చంద్రగిరిలో ప్రశాంత వాతావరణం నెలకొనాలి
పోలీసులు బాధ్యతగా వారి విధులు నిర్వహించారు పులివర్తి నాని.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular