Wednesday, February 18, 2026

కియా అనుబంధ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

ద్రోణ అమరావతి ప్రతినిధి
15 మే 2024

శ్రీ సత్య సాయి జిల్లా శ్రీ సత్య సాయి జిల్లా, పెనుగొండ మండల పరిధిలోని గుడిపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటుచేసిన కియా అనుబంధ పరిశ్రమలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం రాత్రి జరగడంతో కంపెనీ లో ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం.ఇద్దరికీ స్వల్ప గాయాలు ఆస్పత్రికి తరలింపు.
భారీగా ఆస్థి నష్టం జరిగినట్టు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular