Wednesday, February 18, 2026

ప్రమాదవశాత్తు ముగ్గురు అక్క చెల్లెలు మృతి

ద్రోణ అమరావతి బ్యూరో

తిరుపతి జిల్లా..వడమాలపేట మండలం గూళూరు
చెరువులో ప్రమాదవశాత్తు మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్ళు మృతి.
మృతులు ముగ్గురూ ఎస్ బి.ఆర్ పురం గ్రామానికి చెందిన బాబు, విజయ దంపతుల కుమార్తెలు.
గూళూరు చెరువులో దీపాలు వెలిగించి మొక్కు తీర్చుకోవడానికి దిగి దుర్మరణం చెందారు.
బి అలర్ట్… గ్రామీణ ప్రాంతాల్లో వేసవి సెలవులు సందర్భంగా పిల్లలను చెరువులు, గుంటలు, బావుల దగ్గరకి వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని మనం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular