ద్రోణ అమరావతి బ్యూరో
పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లిలో ఈరోజు నాటు బాంబులు కలకలం సృష్టించాయి. వైసీపీ పార్టీకి చెందిన ఓ నేత ఇంట్లో నాటు బాంబు లు దొరికాయి. భారీ సంఖ్య లో నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు.
రసాయనాలతో కూడిన నాటు బాంబులుగా గుర్తించారు. పోలింగ్ రోజు విధ్వంసం కోసం బాంబులు సిద్దం చేసినట్లు అనుమాని స్తున్నారు.
