Wednesday, February 18, 2026

పేద రోగులను పట్టిపీడిస్తున్న ప్రైవేటు వైద్యం

నవిపేట్ మండలం నిజంపూర్ గ్రామానికి చెందిన పిట్టే నారాయణ(34) శుక్రవారం ఉపాది హామి పని చేస్తుండగా సృహ తప్పి పడిపోవడం తో జిల్లా కేంద్రం లోని ఎల్లమ్మగుట్ట మేడికవర్ ఆసుపత్రి లో చేర్చిన కుటుంబ సభ్యులు.ఆరు రోజులు గా చికిత్స చేస్తున్నాం ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పి ఉదయం ఆపరేషన్ చేసాం సాయంత్రం చనిపోయాడని చెప్పడం తో ఆందోళనకు దిగిన బందువులు.ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళే ముందు సైతం కుటుంబ సభ్యులతో మాట్లాడిన నారాయణ.
ఆపరేషన్ అనంతరం నారాయణ ఐ.సి.యు లో ఉన్నాడు..చూడటం కుదరదు అంటు ఆసుపత్రి సిబ్బంది బుకాయింపు.పేషంట్ ను చూపించాలని పట్టు బట్టడం తో నారాయణ చనిపోయడంటూ కుటుంబ సభ్యులకు తెలిపిన ఆసుపత్రి సిబ్బంది.ప్రవేటు ఆసుపత్రుల నిర్వాకం తో పిట్టల్లా రాలుతున్న అమాయక ప్రజల ప్రాణాలు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular