Sunday, May 10, 2026

ఎన్ టి ఆర్ స్థల వివాదంపై హైకోర్టులో పిటిషన్

ద్రోణ హైదరాబాద్ బ్యూరో

సినీ హీరో ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో ని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను సుంకు గీత నుంచి 2003లో కొనుగోలు చేశానని చెబుతున్నారు. కాని అమ్మిన వ్యక్తులు 1996లోనే తనఖా పెట్టి రుణం పొందాయంటూ పలు బ్యాంకులు రికవరీ ట్రైబ్యునల్ను ఆశ్రయించాయి. ట్రైబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పిచ్చింది . దాంతో ఎన్టీఆర్ ఫిర్యాదుతో భూమి అమ్మిన గీతపై కేసు నమోదైంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular