Wednesday, February 18, 2026

హైదరాబాద్ కు జెసి దివాకర్ రెడ్డి కుటుంబం తరలింపు

ద్రోణ అమరావతి బ్యూరో

అనంతపురం జిల్లా తాడిపత్రిలో జెసి దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పోలీస్ బందోబస్తు మధ్య శుక్రవారం హైదరాబాద్ తరలించారు.

ఎన్నికల సందర్భంగా తాడి పత్రిలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో జెసి నివాసంలో ఉన్న పని మనుషులను అనుచరులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

జేసి దివాకర్ రెడ్డి తాడి పత్రిలో ఉంటే సమస్యలు పునరావృతం అవుతా యంటూ పోలీసులు చెప్పారు. తాడిపత్రి వదిలి వెళ్లాలని సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు అనారో గ్యంతో ఉన్నారని దివాకర్ రెడ్డి కొడుకు పవన్ కుమార్ రెడ్డి చెప్పినప్పటికీ పోలీ సులు బందోబస్తు మధ్య హైదరాబాద్ తరలిం చారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular