Wednesday, February 18, 2026

త్వరలో పంచాయతీ ఎన్నికలు..?

జూన్ మొదటి వారంలో వార్డుల విభజన.. రెండవ వారంలో రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభం.మూడవ వారంలో సర్పంచ్ లకు రిజర్వేషన్ ప్రక్రియ.‌జులై మొదటి వారంలో షెడ్యూల్, చివరి వారంలో నోటిఫికేషన్.షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 2 లోపు ఎన్నికలు నిర్వహణ.ఆగస్టు 10లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్.మధ్యాహ్నం1 గంట వరకు పోలింగ్.. 2గంటల తరువాత లెక్కింపు.. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,814 గ్రామపంచాయతీలు, 88,682 వార్డులకు ఎన్నికలు..*
కసరత్తు చేస్తున్న ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం.
రేపు కేబినెట్ సమావేశంలో ఆమోదించే అవకాశం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular