ద్రోణ హైదరాబాద్ బ్యూరో 17 మే
రుణమాఫీ పైనే ప్రత్యేక చర్చ జరిగే అవకాశం.
రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు.
కార్పొరేషన్ పేరుతో ఒకేసారి బ్యాంకుల నుంచి 32 వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకునే దిశగా ప్రభుత్వ ఆలోచన ఆ… నిధులతో ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని యోచిస్తున్న ప్రభుత్వం.బ్యాంకులకు రుణాలను నెలవారి వాయిదాలుగా పది నుంచి 15 సంవత్సరాలలో చెల్లించవచ్చని భావిస్తున్న ప్రభుత్వం.
