Wednesday, February 18, 2026

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం

ద్రోణ హైద్రాబాద్ బ్యూరో

హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్
పట్టుబడటం కలకలం రేపింది. కూకట్పల్లిలోని
శేషాద్రినగర్ పోలీసులు 3 గ్రాములు
ఎంఎంబీఏ మాదకద్రవ్యం స్వాధీనం
చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న రాజశేఖర్,
శైలేష్ రెడ్డి అనే ఇద్దరిని అదుపులోకి
తీసుకున్నారు. అలాగే తులసీనగర్
జగద్గిరిగుట్టలో రోహిత్, తిలక్ సింగ్ అనే
వ్యక్తుల వద్ద 45 గ్రాముల గంజాయితో పాటు 3
గ్రాముల ఎంఎండీఏ పోలీసులు స్వాధీనం
చేసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular