Thursday, February 19, 2026

పల్నాడు అల్లర్ల కేసుల విచారణ

ద్రోణ అమరావతి బ్యూరో

పల్నాడులో కొనసాగుతున్న అల్లర్ల కేసుల విచారణ
గురజాల నియోజకవర్గంలో వందకు పైగా కేసులు.. 192 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు.
అత్యధికంగా దాచేపల్లి మండలం 70, పిడుగురాళ్ల మండలం 62 మందిపై కేసులు.పిడుగురాళ్ల మండలంలో 67 మందిపై ఐపీసీ 307, 324, 323 కింద కేసు నమోదు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు..దాదాపు 70 మంది నిందితులు గుర్తింపు. పెదకూరపాడు నియోజకవర్గంలో 5 కేసులు నమోదు.. 99 మంది నిందితుల గుర్తింపు.నరసరావుపేట నియోజకవర్గంలో 20 పైగా కేసు.. 60 మంది నిందితుల గుర్తింపు.నరసరావుపేట వన్ టౌన్ లో జరిగిన గొడవలకు సంబంధించి 11 మందిపై ఐపీసీ 147, 148, 324 కింద కేసు నమోదు.నమోదైన ఎఫ్ఆర్ లలో మరికొన్ని పేర్లు చేర్చే అవకాశం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular