Thursday, February 19, 2026

ఆర్మూర్ కాలనీలో రోడ్డు మరమ్మతులు

ఆర్మూర్ మున్సిపల్ 2 వ వార్డు ఫరిది లో రంగాచారి నగర్ కాలనీలో రోడ్డు దాటుటకు వాహనాల రాకపోకలకు అసౌకర్యకరంగా, ఇబ్బంది కరంగా మారింది. స్థానికులు కౌన్సిలర్, ప్రముఖ న్యాయవాది సంగీత ఖాందేశ్ దృష్టికి తేగా, మున్సిపల్ జెసిబి మరియు మున్సిపల్ సిబ్బంది రెండు పైపులు వేశారు.

రాబోయే వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు గట్టెక్కాయని కాలనీవాసులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. రోడ్డు మరమ్మతులు చేపట్టిన కౌన్సిలర్ కు కాలనీవాసులు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular