ద్రోణ వరంగల్ బ్యూరో
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి ఘన నివాళులు అర్పించారు. భారతరత్న దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసిన మేధావి దేశం కోసం ప్రాణాలర్పించిన మహానేత స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి. కార్యక్రమంలో మండల అధ్యక్షులు బక్కి అశోక్ పట్టణ అధ్యక్షులు పెoడ్యాల హరిప్రసాద్,జిల్లా ప్రధాన కార్యదర్శి రావుల హరీష్ రెడ్డి,మాజీ ఉపసర్పంచ్ కుసుమ చెన్నకేశవులు, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్మరెడ్డి సుధాకర్ రెడ్డి,కొల్లి సుబ్బారెడ్డి,చల్ల శ్రీపాల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శివ,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సింగం ప్రశాంత్, నాయకులు, ఎండీ అన్వర్,రావుల మహిపాల్ రెడ్డి, ఈదునూరి దిలీప్, పోలిశెట్టి భాను ప్రకాష్, వేంకటేశ్వర రెడ్డి,మెట్టు నరసింహ రెడ్డి, పెరాల ఉపేందర్, శ్రీకాంత్, బానోత్ శంకర్, దుదిమెట్ల రాజు,ఎండీ, అమీద్,భాస్కర్, వీరాస్వామి,ముద్దరబోయిన శ్రీకాంత్,అశోక్, ఐలయ్య, వెంకన్న, దేవనబోయిన వీరాస్వామి, గడ్డం ఆనందం,మూసిన శ్రీను, వజ్రాల వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రావు,వెంకన్న బానోత్ శ్రీకాంత్, చినూరి కార్తిక్ తిరుపతి,యాదగిరి,గణేష్, వడ్డూరి కుమార స్వామి, అబ్జల్ పాషా, గుండం రాజు,తోట ఐలయ్య రవి తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ గాంధీ సేవల దేశం ఎన్నటికీ మరువదు
RELATED ARTICLES
