Thursday, February 19, 2026

హైదరాబాద్ లో ఏసీబీ అధికారుల సోదాలు.

హైదరాబాద్ సీసీఎస్ ఏసీబీ ఉమమహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణ.
సాహితీ ఇన్ ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉన్న ఉమమహేశ్వరరావు.
అశోక్ నగర్ లో ఉమమహేశ్వరరావు ఇంట్లో కొనసాగుతున్న సోదాలు.
స్నేహితులు, బంధువుల ఇళ్లల్లోనూ ఏకకాలంలో తనిఖీలు.ఇబ్రహీంపట్నం రియల్ మర్డర్ కేసులో సస్పెండ్ అయిన ఉమమహేశ్వరరావు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular