Thursday, February 19, 2026

బోధన్ క్రీసెంట్ హైస్కూల్ కుజాతీయ స్థాయి పురస్కారం

ద్రోణ బోధన్ ప్రతినిధి

బోధన్ పట్టణంలోని రాకాసిపేట ప్రాంతంలో గల క్రీసెంట్ హైస్కూల్ కు జాతీయ స్థాయి ఉత్తమ పాఠశాల .2024 అవార్డు వచ్చింది.న్యూ ఢిల్లీకి చెందిన హై ప్లీడ్జ్ మీడియా గ్రూప్ 2024 ఏప్రిల్ 20 న అవార్డుకు ఎంపిక చేసింది.విద్యార్థులకు వినూత్న విధానాల ద్వారా విద్యా బోధన .ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేశారు. పోస్ట్ ద్వారా అవార్డు ను పంపించారని పాఠశాల కరస్పాండెంట్ జావీద్ అలీ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular