ద్రోణ ఆదిలాబాద్ బ్యూరో
నిర్మల్ జిల్లా బైంసా
పట్టణ మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం నందు ఏసీబీ సోదాలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, బిల్ కలెక్టర్ సాగర్ భైంసా పట్టణ పురాణ బజార్ కు చెందిన లాలా షరాఫీ రాజేశం వద్ద నుండి అతని ఇంటి పర్మిషన్ కొరకు 30000/ లంచం తీసుకుంటుండగా పట్టుపడ్డారు.
