Thursday, February 19, 2026

మల్లన్న గుడి సమీపంలోని కెనాల్ కట్టపై తీవ్ర గాయాలతో పడి ఉన్న యువతి

ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో గల నిజాంసాగర్ పెద్ద కెనాల్, మల్లన్న గుడి దగ్గరలో ఉన్న కట్టపై తీవ్ర గాయాలతో గుర్తు తెలియని యువతి పడి ఉన్నట్టు స్థానికుల సమాచారం తో ఘటనా స్థలానికి చేరుకొని యువతిని హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించిన ఎడపల్లి పోలీసులు సంబంధీకులు ఎవరైనా ఉంటే సంబంధిత పోలీసులను సంప్రదించాలి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular