బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.పార్టీలో పాల్గొన్న మొత్తం 101మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించి టెస్టులు ఇప్పటికే పూర్తి చేశారు.
86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ.60 మంది పురుషులు, 26 మంది మహిళలు ఉండడం విశేషం.
టాలీవుడ్ నటి హేమకు పాజిటివ్ అని తేల్చిన పోలీసులు.పాజిటివ్ జాబితాలో హేమతో పాటు ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసు.త్వరలోనే వీరందరికీ నోటీసులు పంపనున్న బెంగళూరు పోలీసులు.
బెంగళూరు రేవ్ పార్టీపై ఇంకా కొనసాగుతున్న విచారణ
పార్టీకి ఎలా వెళ్లింది..?

షాకింగ్.. రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్
కృష్ణవేణి పేరుతో పార్టీకి హాజరైన టాలీవుడ్ నటి హేమ
పోలీసు రికార్డుల్లో హేమ పేరు కృష్ణవేణిగా నమోదు.
హేమను బాధితురాలిగా పరిగణించే అవకాశం.
హేమను పిలిచి పోలీసులు కౌన్సింలింగ్ ఇచ్చా ఛాన్స్.
ఇవాళ సాయంత్రంలోపు హేమతో పాజిటివ్ వచ్చిన వారందరికీ నోటీసులు.
అడ్డంగా దొరికిన హేమ!

రేవ్ పార్టీకి అస్సలు పోలేదని హేమ బుకాయింపు
పోలీసులు ఫొటోలు రిలీజ్ చేయడంతో కంగుతిన్న పరిస్థితి.
అబ్బే.. ఫామ్‌హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్న వీడియో రిలీజ్.
పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత కూడా హేమ హడావుడి!మరుసటి రోజు ఆవకాయ చేస్తూ వీడియో విడుదల.సీన్ కట్ చేస్తే డ్రగ్స్ టెస్టులో హేమకు పాజిటివ్.
